BBC News Telugu
•
3rd July 2020
Suchitra Ella: When will Bharat Biotech release COVID vaccine, COVAXIN ?
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌కు వ్యాక్సీన్ కనుగొనే ప్రయత్నాల్లో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ ఒక ముందడుగు వేసింది. ప్రయోగాల్లో భాగంగా మనుషులపై టీకాను పరీక్షించేందుకు ఈ సంస్థకు ఇటీవల అనుమతులు లభించాయి. ఇంతకూ ఈ సంస్థ తయారు చేస్తున్న కొవాక్సీన్ టీకా ప్రస్తుతం ఏ దశలో ఉంది? వ్యాక్సీన్ ప్రయోగాలు ఎంత సంక్లిష్టంగా ఉంటాయి, ఏయే ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకు సంస్థ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా బీబీసీ తెలుగు ఇంటర్వ్యూలో సమాధానాలు ఇచ్చారు. #Coronavirus #ClinicalTrials #BharatBiotech
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/